AP PRISONS DEPARTMENT Recruitment 2025: జైళ్ల శాఖలో ఉద్యోగాలు
జైల్ల శాఖ నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ బ్లాగు లో AP PRISONS DEPARTMENT Recruitment 2025 కి సంబంధించి Age Limit, Eligibility, Selection, Apply అన్ని డీటెయిల్స్ చూద్దాం.
ఈ AP PRISONS DEPARTMENT Recruitment 2025 ద్వారా కడప సెంట్రల్ ప్రిసన్ మరియు నెల్లూరు సెంట్రల్ ప్రిజన్ లోక్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
పోస్టుల వారీగా ఖాళీలను చూసుకోండి.
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ - 2 పోస్టులు (కడప CP (సెంట్రల్ ప్రిజన్) -1, నెల్లూరు CP (సెంట్రల్ ప్రిజన్) - 1)
అకౌంటన్ట్ కం క్లర్క్ (పార్ట్ టైం) - 2 పోస్టులు (కడప CP - 1, నెల్లూరు CP - 1)
కౌన్సిలర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్/కమ్యూనిటీ వర్కర్ - 4 పోస్టులు (కడప CP - 2, నెల్లూరు CP - 2)
నర్సు (మెల్) - 2 పోస్టులు (కడప CP - 1, నెల్లూరు CP - 1)
వార్డు భాయ్ - 2 పోస్టులు (కడప CP - 1, నెల్లూరు CP - 1)
పీర్ ఎడ్యుకేటర్ - 2 పోస్టులు (కడప CP - 1, నెల్లూరు CP - 1)
Age Limit:
21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ AP PRISONS DEPARTMENT Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
అకౌంటన్ట్ కం క్లర్క్ (పార్ట్ టైం): గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే అకౌంట్స్ పై నాలెడ్జ్ కలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ పై వర్కింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
వార్డు భాయ్: 8వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే హాస్పిటల్స్/హెల్త్ కేర్ సెంటర్స్/డి అడిక్షన్ సెంటర్స్ లో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
నర్సు (మెల్): GNM/B.Sc నర్సింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మిగిలిన పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ను నోటిఫికేషన్ లో చూసుకోండి.
How To Apply:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అంటే.
అభ్యర్థులు ఫుల్ డీటెయిల్స్ తో కూడిన resume మరియు ఏ పోస్టుకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వివరాలను digprisonsgnt@gmail.com మెయిల్ కు సెప్టెంబర్ 10, 2025వ తేదీలోపు పంపండి.
లేదా
పోస్టు ద్వారా నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు సెప్టెంబర్ 10, 2025వ తేదీ లోపు చేరుకునే విధంగా పంపండి.
Selection Process:
ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ లేదు. మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
Application Fee:
ఈ AP PRISONS DEPARTMENT Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Salary:
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ - 30,000 నెలకు
అకౌంటన్ట్ కం క్లర్క్ (పార్ట్ టైం) - 18,000 నెలకు
కౌన్సిలర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్/కమ్యూనిటీ వర్కర్ - 25,000 నెలకు
నర్సు (మెల్) - 20,000 నెలకు
వార్డు భాయ్ - 20,000 నెలకు
పీర్ ఎడ్యుకేటర్ - 10,000 నెలకు
Note: ఈ ఉద్యోగాలను టెంపరరీగా భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కావు.
Official Website: https://kadapa.ap.gov.in
0 కామెంట్‌లు